'Old Telugu All Songs from Movie - Andadu Aagadu - 1979'

'Old Telugu All Songs from Movie - Andadu Aagadu - 1979'
18:35 Sep 20, 2022
'అందడు ఆగడు-1979 - శ్రీకాంత్ పిక్చర్స్ వారి ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ డి లాల్ నిర్వహించారు మరియు నిర్మాత శ్రీకాంత్ నహత నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చెళ్ళపిళ్ళ సత్యం స్వరాలు సమకూర్చారు. \"Keemat \"  అనే  Dharmendra & Rekha నటించిన హిందీ మూవీకి రీమేక్. కృష్ణంరాజు James Bond రోల్ లో నటించారు.  ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.       చిత్రం : అందడు ఆగడు - (March 30, 1979)  నటీ నటులు:  కృష్ణంరాజు, రంగనాధ్, మోహన్‌బాబు, లత, కవిత, విజయలలిత, కాంతారావు,  రాజబాబు, అల్లు రామలింగయ్య       సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం 01. ఈసంతలో ఒక చిన్నది నిలుచున్నది కొనువారెవ్వరో - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 00:00 02. ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది ఎదలో ఈవేళ - ఎస్. జానకి - రచన: డా.సినారె  04:41 03. చిక్కడపల్లి చినదానా చిత్రమైనదానా ఏమైందో ఈ రోజున - పి.సుశీల - రచన: వీటూరి 09:10 04. నీ కోడె వయసు నా ఆడ మనసు లాగేస్తుంటే - ఎస్. జానకి - రచన: ఆరుద్ర 13:17  https://drive.google.com/drive/folders/1fnlZ3zdicqmnVxNGQ9luPXkUVJYDh-dd?usp=sharing' 
See also:

comments

Characters